<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>112</hymn_number>
<title>ఓ ప్రభువా నా ప్రభువా</title>
<lyrics>[C1]
   ఓ ప్రభువా నా ప్రభువా - నీవె నా మంచి కాపరివి

[V1]
 దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి
 రక్షింతివి - నిత్య జీవము నిచ్చిన దేవా

[V2]
 ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యేక్షమగు
 ఆ గడియలోన- నన్ను నీవు మరువాని దేవా

[V3]
 నీవు ప్రేమించిన గొఱ్ఱెలన్నింటిని - ఎల్లప్పుడు చేయి విడువక
 అంతము వరకు కాపాడుదేవా - నీవె నా మంచి కాపరివి</lyrics>
</song>